ప్రశాంతమయిన మనస్సుతో ద్యానము చేయడానికి ఏ మంత్రము అయీన పనికి వస్తుంది.
ధ్యానము నిలిచినపుడు విచక్షణ శక్తులు నలుగురితోపాటు నీకుగూడ సహాయము చేస్తాయి. వానిని సద్వినియోగము చేసుకోవడము నీవంతు . దీనికి నేర్పరి తనము కావాలి. జీవితములో నేర్పరితనము అంటే ఇతరులను గురించి మంచిగా భావించడము . దీనివలన ఎప్పటికప్పుడు మంచి మార్గము లభిస్తూ వుంటుంది. కనుక మనుస్సు తో ఎప్పుడు మంచిగా ఆలోచించడము, మంత్రముతో ధ్యానము చేయడము,ఈ రెండిటిని కలిపి కర్మాచరనములో కవుసలము అంటారు. దీనినే భగవత్గీత యోగవిద్య అని చెపుతుంది.
Friday, June 12, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment