సాధన 1 సాధన చేయుచున్నవాడు తన శ్రేయస్సును చూ చుకొ నుట తనకు శ్రేయము కాదనియు ,ఇతరల శ్రేయమును గమనింన్చుచు క్రిషి చేయుట యే తనకు శ్రేయమనియు గుర్తించును.
2. లౌకిక జీవితముతో సమ్బన్దములెని ఆధ్యాత్మిక సాధన గాలిలో మేడలు కట్టుట వంటిది . సాధన క్రమముగా ఇతరుల లోని దయ,ప్రేమ , సేవ మున్నగు భావములను ప్రేరేపించి వారినిగూడ పవిత్రుల నొనర్చును . తనప్రేమచే ఆకర్షించబడి ఆవె లుగులో ఎందరు పవిత్రులగుదురో ఆమేరకు సాధకునకు పరమార్ధము సిద్ధించును .
3. ఈ సృష్టి మొథము పరస్పరత్వము ఫై ఆధారపడియున్నది ఒక అమ్సముతో పరస్పర సహకారము లేక మరియొక అమ్సమునకు అస్తిస్తము లేదు .

No comments:
Post a Comment